అక్షయ తృతీయ నాడు ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ? | What Should We Donate on Akshaya Triteeya in Telugu

0
6493

hindu-festival-13

Back

1. శయన దానము

: అక్షయ తృతీయనాడు చాపను లేదా మంచాలను కానీ పరుపులను కానీ దుప్పట్లను కానీ దానం చేయడం వల్ల ఆ ఇంటిలోనివారికి పీడకలలు రావడం తగ్గుతుంది. అన్యోన్య దాంపత్యం కోసం కూడా శయన దానం చేస్తారు.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here