Somavathi Amavasya in Telugu | జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

Somvati Amavasya in Telugu సోమవారం నాడు వచ్చే అమావాస్యకు హిందూధర్మం లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోజుని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకం లో ఉండే సకల దోషాలు పోతాయి. సోమావతి అమావాస్య కథ (Somvati Amavasya Story) : ఒకానొక ఊరిలో ఒక సాధువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంటిలోని పెళ్లికాని ఒక … Continue reading Somavathi Amavasya in Telugu | జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య