మీకు దగ్గు, జలుబులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వీటిని తినడం ఆపేయండి!? | Remedies For Cold & Cough

0
326
Remedies For Cold & Cough
Which Food Need to Avoid When You Have Cold & Cough?

Cold & Cough Remedies

1దగ్గు, జలుబు ఉంటే తీసుకోవలసిన ఆహారం

చలికాలం, వాన కాలంలో ఎక్కువగా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా & ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. చలికాలం, వాన కాలంలో ఎక్కువగా జలుబు & దగ్గు సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య వస్తే త్వరగా నయం అవ్వదు. ఈ సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back