మీకు దగ్గు, జలుబులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వీటిని తినడం ఆపేయండి!? | Remedies For Cold & Cough

0
333
Remedies For Cold & Cough
Which Food Need to Avoid When You Have Cold & Cough?

Cold & Cough Remedies

2దగ్గు, జలుబు ఉంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు (Foods to be Taken in Case of Cough & Cold)

1. పాలు ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలను తాగకూడదు. పాలు తాగడం వలన ఛాతిలో శ్లేష్మం పెరిగి దగ్గు ఎక్కువవుతుంది. జలుబు, దగ్గు ఉన్నవారు పాలు తాగకపొవడమే మంచిది.
2. దగ్గు, జలుబు ఉన్నవారు చక్కెరని తీసుకోవద్దు. చక్కెర తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. అందువల్ల దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి.
3. జలుబు, దగ్గు ఉన్నవారు కాఫీ తీసుకోవడం వలన అందులో కెఫిన్ఎ క్కువ ఉండడం వలన గొంతు కండరాలు పొడిబారి పోవడానికి దారితీస్తుంది. దగ్గు ఇంకాస్త ఎక్కువవుతుంది. అందువలన కాఫీ తీసుకోవడం మంచిది కాదు.
4. దగ్గు, జలుబు ఉన్నవారు మద్యం తీసుకోవద్దు. ఆల్కహాల్ తీసుకోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతారు.
5. జలుబు, దగ్గు ఉన్నవారు అన్నం తీసుకోవడం వలన శ్లేష్మం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువలన భోజనం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
6. చల్లని నీళ్ళతో స్నానం చేయడం వలన జలుబు, దగ్గు ఎక్కువయ్యే అవకాశం ఉంది అందుకే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది.అలాగే కాచి చల్లార్చిన నీటిని తాగండి.

Health Related Posts

రాత్రి భోజ‌నం చేశాక వాకింగ్ చేస్తే కలిగే ప్ర‌యోజ‌నాలు!? | Walking Benefits After Dinner At Night

తలలో తరుచు దురదగా ఉందా? చుండ్రు అని వదిలివేయకండి! ఇది పెద్ద సమస్య కావచ్చు! | Get Rid of Dandruff

అలోవెరా ఒక అద్భుత ఆయుర్వేద ఔషధం అని మీకు తెలుసా?! కలబందని ఇలా మాత్రమే వాడండి!? | Aloe Vera Health Benefits

అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips

రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే ఆ నష్టాలు తప్పవు!? | Vastu Tips While Sleeping

కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread

తీవ్ర కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఈ పండ్లతో అన్ని వ్యాధులకు చెక్‌ | How To Reduce Cholesterol Naturally

ధనియాల నీటి ఔషధ గుణాలు మరియు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | Coriander Water Health Benefits

స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు

ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance

Next