అయోధ్య గర్బగుడిలో కూర్చోనున్న శ్రీ రాముడు | Ayodhya Ram Mandir Opening Date

0
937
Ayodhya Ram Mandir Opening Date
Ayodhya Rama Mandir Opening Date

Ayodhya Ram Mandir Opening Date

అయోధ్య రామమందిరం ప్రారంభ తేదీ

అదునాతన సాంకేతికత పరిజ్ణాణం, సుందర శిల్పాలు, అపురూప కట్టడాలతో అయోద్య మందిరంలో శ్రీ రాముడు ఎప్పుడు కూర్చోని భక్తులకు దర్శనం ఇస్తాడా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.

నవంబర్ 9, 2019 రోజు అయోద్యకు మరియు హిందువలకు చాల ముఖ్యమైన రోజు ఎందుకంటే దీర్ఘకాలంగా కొనసాగుతున్న రామమందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఆ రోజునే తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పు రామ మందిరానికి అనుకూలంగా రావడంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రమ మందిరం నిర్మాణ భాద్యతలు తీసుకుంది.

అయోధ్య రమ మందిరంలో శ్రీ రాముడు విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు? (When is the Idol of Lord Rama in Ayodhya Rama Mandir?)

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి అయిన గోవింద్ దేవ్ గిరి ప్రకారం, జనవరి 15 – 25, 2024 మధ్య తేదిల్లో ఉన్నా ఎదైన శుభ సమయంలో శ్రీరాముడుని ప్రతిష్టిస్తాము అని చెప్పారు. కానీ, తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో పుట్టిన రామభద్రుడికి కొన్ని శతబ్దాల తర్వాత ఆలయ నిర్మాణం పూర్తవడానికి మరి కొద్దీ నెలలే ఉండడంతో హిందువులు రాముడు జపం చేస్తున్నారు.
Related Posts

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!