ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

0
695
Ayudha Pooja Rituals
What are the Ayudha Pooja Rituals?

Ayudha Pooja Significance

1ఆయుధ పూజ విశిష్ఠత

హిందూ మతం ప్రకారం, విజయదశమి ఒక్క రోజు ముందు ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఆయుధ పూజలో పాత మరియు కొత్త వాహనాల రెండిటికి చేస్తారు. ఆయుధ పూజ ఎవరి వృత్తికి కి తగ్గట్లు వారు పూజించడం ఆనవాయితీగా వస్తుంది.

పురాణాల ప్రకారం ఆయుధ పూజ వెనక ఉన్న కథ ఏమిటి? (What is the Story Behind Ayudha Puja According to Hindu Puranas?)

1. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడినిపై విజయం సాధించేందుకు ఆయుధ పూజ నిర్వహిస్తారు.
2. అదేవిధంగా పాండవులు కౌరవులు పై విజయాన్ని సాధించడానికి ఆయుధ పూజ నిర్వహిస్తారు. విజయదశమికి ఒకరోజు ముందు పాండవులుఆయుధాలు తీసుకుని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తారు. ఇలా చెయ్యడం వల్ల ఆయుధాలకు పూజలు చెయ్యడం మొదలుపెట్టారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back