
ayurvedic remedies for migraine
1. మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు
మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకనే మార్చువల్ల వస్తుంది.
ఇందులో క్లాసిక్ మైగ్రెయిచ్ కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వాస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు.
ఆయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్తాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది.
దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు, ఆయుర్వేదంలో వివరించిన అర్దావభేదం (తల సగభాగంలో నొప్పి ఆనంతవాతం (తరచూ తలనొప్పి తిరగబెడుతుండటం) అనే వ్యాధుల వర్ణన మైగ్రెయిన్ వ్యాధి లక్షణాలతో సరిపోతుంది.
Promoted Content