
Ayurvedic Tips For Bones Strength in Telugu
Some Ayurvedic Tips For Bones Strength in Telugu – ములగాకు నూరి కట్టు కట్టడం వల్ల, ములగాకును నెయ్యితో వేయించి అవదంలో వేసి కట్టు కట్టడం వల్ల పోట్లు, నెప్పులు తగ్గుతాయి.
సహాయ ఉపచారం:
తుమ్మ ఆకులు 100 గ్రా
తుమ్మ చెక్క పొడి 100 గ్రా
తుమ్మ పూల పొడి 100 గ్రా
తుమ్మ బంక 100 గ్రా
పైన తెలిపిన వాటన్నిటిని కలిపి పొడిచేసి ముద్దగా చేసి ఆర బెట్టి రోజు తీసుకున్నట్లైతే ఎముకల బలంగా ఉంటాయి.
Chala bagunnayi
very very good advice to all