జలుబుకు ఆయుర్వేద చిట్కాలు

0
9184

cold

జలుబుకు ఆయుర్వేద చిట్కాలు

  • జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పలకు యూకలిప్టస్ నూనెలో మర్ధనా చేసుకోవాటం మంచిది. నీటిని మరిగించి యూకలిప్టస్ నూనె వేసి ఆ వచ్చే ఆవిరిని పీలిస్తే జలుబుతో వచ్చిన దగ్గు నుంచి వుపశమనం కలుగుతుంది
  • జలుబుకు మరో మంచి మందు తులసి ఆకు పసరు. ఒక స్పూన్ తులసి ఆకు పసరుకు తేనెతో కలిపి తీసకుంటే జలుబు బాధ వదులుతుంది.
  • యూలక్కాయుల పొడిని రెండు స్పూనుల తేనెలో కలిపి తీసుకున్నా జలుబు దగ్గులను వదిలించుకోవచ్చు.

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here