
శరీరంలో వేడి తగ్గడానికి ఆయుర్వేద మార్గం .. | Ayurvedic Tips to Reduce Body Heat in Telugu
ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో ఒక అరచెంచాడు పంచదార ను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బాడీ హీట్ చాలా మంది ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక ఆరోగ్య సమస్యలు,
ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి . వెన్న తీసిన మజ్జిగను తీసుకోవడం కూడా మంచి ఉపయోగం .
Ayurvedic Tips to Reduce Body Heat in Telugu