మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress

0
6954

Ayurvedic Treatment for Mental Stress

Back

1. మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు

ఏ కారణం లేకుండానే తలనొప్పి రావడం, చికాకు, కోపం, ఓర్పు నశించడం, అసహనంగా ఉండటం, ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం మొదలైన లక్షణాలను మనం చాలామందిలో చూస్తుంటాము. ఇది మితిమీరిన మానసిక ఒత్తిడికి నిదర్శనం.

ఇలాంటి వారు తమకు ఏదో అయిందని విపరీతంగా ఆలోచిసూ, తమనుతామే తక్కువ చేసుకుంటూ ఎంతో ఆత్మన్యూనతాభావానికి లోనవుతుంటారు. తమ దైనందిన కార్యకలాపాలలో, విద్య, ఉద్యగం మొదలైన వాటిలో వెనుకబడి పోతుంటారు.

అనేకమంది వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ ఎక్కడా తమకు సరైన చికిత్స లభించడం లేదని వారు భావిస్తారు. ఎందుకంటే తమది మానసిక సమస్య అని, దీనికి పరిష్కారం తమ చేతిలోనే ఉందని వారు గుర్తించకపోవడం.

ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో అనేక మంది అనేకమానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here