Ayurvedic Treatment for Mental Stress
3. దుష్పరిణామాలు
మానసిక ఒత్తిడి కారణంగా కలిగే దుష్పరిణామాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- అధికంగా బరువు పెరగడం లేదా తగ్గడం
- నిద్రలేమి, కంటి చుట్టు నల్లని వలయాలు ఏర్పడటం
- ఎక్కువగా జట్టు రాలడం, జుట్టు తెల్లబడటం, చుండ్రు సమస్యలు
- శరీరంలో కాంతి లోపించడం, చర్మం మీద ముడుతలు పడి త్వరగానే వార్థక్య లక్షణాలు కనిపించడం
- శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణించి సొరియాసిస్, కుష్టు వంటి అనేక చర్మ సంబంధ వ్యాధులు రావడం
చిన్న పిల్లల్లో :
జ్ఞాపకశక్తి క్షీణించడం, ఎదుగుదల లోపించడం
మహిళల్లో :
రుతుక్రమంలో అధిక మార్పులు వచ్చిన చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా రుతుస్రావం కావడం, థైరాయిడ్, సుగర్, పిసిఒడి వంటి వ్యాధులు వచ్చి పిల్లలు కలుగకపోవడం
గర్భిణీలలో :
గర్భస్రావం కావడం లేదా ప్రసవం కష్టం రావడం, బుద్ధిమాంద్యం, అంగ వైకల్యం కలిగిన శిశువు జన్మించడం
వృద్ధుల్లో :
వెన్ను నొప్పలు, కీళ్ల నొప్పలు, బిపి, షుగర్ వంటి వ్యాధులు తగ్గకపోవడం
Promoted Content