
Ayurvedic Tips to Increase Memory Power in Telugu
Some Ayurvedic Tips to Increase Memory Power in Telugu ప్రతీ రోజు పడుకొనేముందు పాలులో కొద్దిగా ఏలకుల పొడి , తేన కలిపి త్రాగడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది
పడుకొనే ముందు ఏలకుల పొడిని గాడం గా పీల్చడం వలన జ్ఞాపక శక్తి పెరగడం తో పాటు మానసిక అలసట కూడా తగ్గుతుంది
అంతే కాదు రోజు లో 4 లేదా 5 సారులు ఏలకుల గింజలు నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది
exellent
I like this website