అయ్యప్ప స్వామి ఇరుముడి అంటే ఏమిటి ? | What is Ayyappa Swamy irumudi in Telugu

0
6831
IMG_1509
అయ్యప్ప స్వామి ఇరుముడి అంటే ఏమిటి ? | What is Ayyappa Swamy irumudi in Telugu

What is Ayyappa Swamy irumudi in Telugu – ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పూజ సామగ్రి పెడతారు రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యంపప్పు, రైక (జాకెట్) ముక్కలు పెడతారు.

“భక్తి”, “శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగ ఉపయోగించే ద్రవములను పెడతారు. భక్తి, శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో  అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారమనే త్రాటితో బిగించి కడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here