బద్రీనాథ్ ఆలయం తెరవబడింది | Badrinath Temple 2023 Opening & Closing Date

0
631
Badrinath Temple 2023 Opening & Closing Dates
Badrinath Temple 2023

Badrinath Temple 2023 Opening & Closing Dates

బద్రీనాథ్ ఆలయం 2023

చార్ ధాంలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం. ఇప్పుడు ఈ అలాయం తలుపులు తెరుచుకున్నాయి. బద్రీనాథుడు 6 నెలలు దేవతలతో, 6 నెలలు మానవులతో పూజలను అందుకునే నారాయణుడి క్షేత్రం. ఉదయం 7 గంటల 10 ని.లకు వేదమంత్రాల ఊచ్చరణలతో అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు. ఆ నారయణున్ని దర్శించుకోవడానికి భక్తులు చాల సుదూర ప్రాంతలా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు 15 క్వింటాళ్ల పూలతో అలాయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ సంవత్సరం నవంబర్ నెల వరకు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. మంగళవారం కేదార్నాథ్ ఆలయం కూడ తెరిచారు. సీయం పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Posts

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!