బాల శివాజీ – గో రక్షణ | Shivaji Protects Holy Cow

చత్రపతి వీర శివాజీ 12 యేండ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఒక రోజు బీజాపూర్ వెళ్తుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది, ఒక కసాయివాడు ఒక గోమాత ను చంపే ప్రయత్నంలో ఉన్నాడు. గోమాత ప్రాణభయంతో ఆతురతతో అటు ఇటు పారిపోవాలని ప్రయత్నిస్తుండగా ఆ కసాయివాడు దానిని కోపంతో మాటిమాటికి కర్ర తో కొట్టసాగాడు. గోవును మాతగా భావించే హిందువులు నిస్సహయులై, తలవంచుకొని బాధ పడుతూ చూస్తూ ఉండగా బాల శివాజీ ముందుకు వచ్చి తన ఓర నుండి … Continue reading బాల శివాజీ – గో రక్షణ | Shivaji Protects Holy Cow