బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు?! | Balli Sastram For Women

0
8017
Balli Sastram For Women
Balli Sastram For Women?

Balli Sastram For Female in Different Parts & It’s Results

1బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీలపై పడితే?

స్త్రీల మీద బల్లి పడితే ఎలాంటి ఫలితాలు !?

మన హిందువులు ప్రాచిన కాలం నుంచి అనేక శాస్త్రాలు, పురాణాల‌ను పాటిస్తున్నారు. అందులో బ‌ల్లి శాస్త్రం కూడా ఒక‌టి. శ‌రీరంపై ప‌లు ప్ర‌దేశాల్లో బ‌ల్లి ప‌డితే వివిద ర‌కాల ఫ‌లితాలు ఉంటాయ‌ని బ‌ల్లి శాస్త్రం చెబుతోంది. బ‌ల్లి మన ఒంటిపై ప‌డ‌డం అరిష్ట‌మ‌ని అందుకు ఏం చేయాలి అని వివ‌రాల‌ను కూడా ఆ శాస్త్రంలో పొందుప‌రిచారు. అయితే మహిళలకు శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు కలుగుతాయో పక్క పేజ్ లో తెలుసుకుందాం!

Back