ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey

0
70
BAPS Shri Swaminarayan Mandir
Full Details of BAPS Shri Swaminarayan Mandir

Swaminarayan Akshardham (New Jersey)

1BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం! అమెరికా దేశంలో..?!

మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే పాశ్చత్య దేశాలు కూడా ఆచరించెంత గొప్పది. మన భారతదేశంలో ఉన్న నాస్తికులు మన సనాతన ధర్మం గురించి హేళన చేస్తుంటే, మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వారు మాత్రం మన సనాతన ధర్మం గురించి విస్తరిస్తున్నారు. మన హిందూ సనాతన ధర్మం ఆచరించే కేరళ కి సంబంధించిన దంపతులు అమెరికా కి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆ దంపతుల కుమారుడు వివేక్ రామస్వామి గారు ఇప్పుడు అగ్ర స్థానంలో ఉన్న అమెరికా దేశానికి అధ్యక్ష పదవి కి పోటిలో ఉన్నారు. అక్కడ ఉన్న మన దేశం హిందువులు అందరూ కలిసి చాలా గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ దైవ మందిరాల నిర్మించడం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అందులో బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఒక్కటీ. అయితే 183 ఎకరాల విస్తీర్ణంలో 255 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రాన్ని ఇప్పటికే వేలాదిమంది దర్శించుకుంటున్నారు. ఆ దేవాలయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. దేవాలయం గురుంచి వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back