బతుకమ్మ అసలు కథ | ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి? | Story Behind Bathukamma Festival & 2023 Dates

0
626
Story Behind Bathukamma Festival & Schedule Dates
What is Story Behind Bathukamma Festival & Schedule Dates in 2023

What is the Story Behind Bathukamma Festival of Telangana?

2పూల పండుగ బతుకమ్మ వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథ (Real Story of Flowers Festival of Bathukamma)

బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్ల క్రితం నుంచి ఇ బతుకమ్మ పండుగ కొనసాగుతూ వస్తోంది చెప్పేందుకు చాలా కథలు మన పురాణలలో ఉన్నాయి. అందులో ప్రధానమైంది అమ్మవారి కథ. దుర్గా దేవి అమ్మవారి మహిషాసురుని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. అమ్మవారిని మేల్కొల్పేందుకు మహిళలు అందరూ కలిసి గుమిగూడి పాటలు పాడారు. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారు. అలా చేసిన తరువాత అమ్మవారి పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచి అమ్మవారి స్థానంలో పూలు ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. బతుకమ్మ పండుగ 9 రోజుల్లో అలిగిన బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యం పేట్టరు. మిగిలిన ఎనిమిది రోజులూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.. ఆ ఒక్కరోజు అమ్మవారి అలుగుతుందట అందుకే అలిగిన బతుకమ్మ అంటారని పురాణ కథనం చెబుతోంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.