దీపదర్శనం వల్ల కలిగే లాభం ఏమిటో తెలుసా? | Benefits of Deeparadhana in Telugu

Benefit Of Lighting A Lamp / దీపదర్శనం వల్ల కలిగే లాభం ఏమిటో తెలుసా? దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు … Continue reading దీపదర్శనం వల్ల కలిగే లాభం ఏమిటో తెలుసా? | Benefits of Deeparadhana in Telugu