బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం పట్టనుంది!! మరీ ఇందులో మీరు ఉన్నారా?! | Budhaditya Yoga 2023

0
1363
How to Form Budhaditya Yoga
Budhaditya Yoga 2023 Remedies

How to Form Budhaditya Yoga?

1బుధాదిత్య రాజయోగం

సూర్య గ్రహం మరియు బుధ గ్రహం సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. 2 గ్రహాల కలయిక వల్ల శుభ యోగం , అశుభ యోగం ఏర్పడతాయి. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం శుభ యోగం అని భావిస్తారు. 2023 డిసెంబర్ వృశ్చిక రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. బుధాదిత్య రాజయోగం వల్ల 4 రాశిచక్ర గుర్తులపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back