శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

0
1492
Benefits of Lighting a Lamp Near Shami Plant in Shravan Maasam
Know the Benefits of Lighting a Lamp Near Shami Plant in Shravan Maasam

What are the Benefits of Lighting a Lamp Near Shami Plant in Shravan Maasam

1శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు

శ్రావణ మాసంలో శివుడిని పూజించడం వలన మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం. ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం, రుద్రాభిషేకం, బిల్వ పత్రం, శమీ ఆకులు మరియు జమ్మి చెట్టు ఆకులతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది. జమ్మి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఈ మొక్క శ్రేయస్సును ఆకర్షించే మొక్కగా పరిగణించబడుతుంది. శని దేవుడికి జమ్మి మొక్క అంటే చాల ప్రీతీకరం. ఈ పవిత్ర మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది మరియు మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం తాండవిస్తుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో శివునికి జమ్మి ఆకులతో పూజించడం వలన మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మరియు ఆరోగ్యం లభిస్తుంది. పూజ విధానము కోసం తరువాతి పేజీలో చూడండి.

Back