శివుడికి వీటితో అభిషేకం చేస్తే అమోఘ వరాలు కురిపిస్తాడు!? | Types of Lord Shiva Abhishekams & Their Results

0
233
Types of Lord Shiva Abhishekams & Their Results
What are the Items to be Used for Shiva Abhishekam & Their Results?

What are the Best Items for Shiva Abhishekam?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

1శివాభిషేకానికి ఉత్తమమైన వస్తువులు ఏమిటి?

పరమ శివుడు అభిషేక ప్రియుడని అందరికి తెలుసు. ఆయనకు పంచామృతాలతో, పండ్ల రసాలతో, విభూదితో ఇంకా చాలా రకాల అభిషేకాలు చేస్తారు. శిరస్సుపై గంగను ధరించిన గంగాధరునికి అభిషేకం అంటే మహా ప్రీతి. చెంబుడు నీళ్లు పోసినా సరే భోళాశంకరుడు మురిసిపోతారు. అందుకే శివార్చన లో ముఖ్యమైనది అభిషేకం. అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉందని అంటున్నారు మన పండితులు. మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందామా! మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back