వజ్రాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు | Benefits Of Vajrasana In Telugu

0
38770

వజ్రాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు

Benefits Of Vajrasana

వజ్రాసనం చాలా సులభమైన ఆరోగ్యకరమైన ఆసనం. ప్రాణాయామాన్ని సాధన చేయడానికి వజ్రాసనం చాలా ఉత్తమమైంది.

Back

1. వజ్రాసనం ఎలా వేయాలి..?

  • పటం లో చూపించినట్లుగా మోకాళ్లమీద కూర్చుని మెల్లిగా పిరుదులను కాళ్లపైన విశ్రాంతిగా ఆన్చాలి.కాళ్ళు రెండూ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
  • వెన్నెముక నిటారుగా ఉండాలి.
  • భుజాలు విశ్రాంతిగా వదులుగా ఉండాలి. కానీ వాలిపోకూడదు.
  • ఎడమ మోకాలిపై ఎడమ హస్తాన్ని,కుడి మోకాలిపై కుడి హస్తాన్నీ ఉంచాలి.
  • మెల్లిగా శ్వాసను పీల్చుకుంటూ , నెమ్మదిగా వదలాలి.
  • మూడు నిముషాల నుంచీ పదిహేను నిముషాల వరకూ మీ సౌకర్యాన్ని బట్టి చేయాలి.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here