వజ్రాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు | Benefits Of Vajrasana In Telugu

0
31789

వజ్రాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు

Benefits Of Vajrasana

వజ్రాసనం చాలా సులభమైన ఆరోగ్యకరమైన ఆసనం. ప్రాణాయామాన్ని సాధన చేయడానికి వజ్రాసనం చాలా ఉత్తమమైంది.

2. వజ్రాసనం ఉపయోగాలు.. 

  • తొడలు,కాళ్ళు, పిక్కలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దానిద్వారా అక్కడి అదనపు కొవ్వు కరుగుతుంది. నొప్పులు తగ్గుతాయి.
  • వెన్ను నొప్పిని తగ్గిస్తుంది.
  • ఉదర సమస్యలు,అజీర్తి,మలబద్ధకం తగ్గుతాయి.
  • ఊబకాయం తగ్గుతుంది.
  • శరీరమంతా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • ఏకాగ్రత,జ్ఞాపక శక్తి పెరుగుతాయి.

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here