
Shiva Abhishekam In Telugu – ధన, భార్యా, పుత్రలాభం. కోరే వారు శివాభిషేకం నవధాన్యములతో చేసినట్లయితే ఫలితం ఉంటుంది
మనశ్శాంతి కోరే వారు శివాభిషేకం తులసి తీర్ధం తో చెయ్యాలి ,దీర్ఘాయువు కోరే వారు పాలు తో మరియు వంశాభివృద్ధి కోరే వారు పెరుగు మరియు శత్రుజయం పొందాలి అనుకొనే వారు చక్కర తో విద్య,సంగీత వృద్ధి కోసం తేనె తో స్వర్ణార్హత కోరువారు నెయ్యి, సకల ఐశ్వర్యప్రాప్తి పొందేవారు
పన్నీరు తో ధనాభివృద్ధి పొందే వారు చందనం, సర్వరోగ నివారిణి కోసం విభూది , మరణ భయం హరం కోసం , నిమ్మరసం , దేహధారుడ్యం కోసం పంచామృతాలు వ్యవసాయం అభివృద్ధి కోసం అరటిపళ్ళు, మంత్రసిద్ధి పొందాలి అంటే ,పంచలోహ జలం , కార్యసాఫల్యం పొందాలి అంటే
కస్తూరి , శత్రువశీకరణ కోసం దానిమ్మరసం, ఆయుర్దాయం కోసం సుగంధ ద్రవ్యములు
ఇలా అభిషేకం ద్వారా , భక్తి తో తలుచుకొంటూ కోరిన కోరికలు సిద్ధింప చేసుకోవచ్చును.