ఆవు నెయ్యి లోఉన్న ఆరోగ్య రహస్యం | Benifits of Cow Ghee in Telugu

0
15849
12596445_1027076840718337_768873480_n
ఆవు నెయ్యి లోఉన్న ఆరోగ్య రహస్యం | Benifits of Cow Ghee in Telugu

ఆవు నెయ్యి లోఉన్న ఆరోగ్య రహస్యం | Benifits of Cow Ghee in Telugu

ఆవు నెయ్యిలో అనేక విటమినులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, డి, ఇ మరియు కె వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే.. రోజుకు అవసరమయ్యే విటమిన్లు శరీరానికి అందుతాయ

1. ఆవునెయ్యిని రెగ్యులర్ గా తక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక టీ స్పూన్ నెయ్యిని రోటీపై రాసుకుని తీసుకుంటే ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా.. ఇమ్యునిటీని పెంచుతుంది

2. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి

3. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి

4. ఆవు నెయ్యి బాల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది

5 . పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .

6. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .

7. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది

8. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు

9. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది

10. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి మిరియాల పొడి వేసుకుని తాగితే కంటి సమస్యలు తగ్గుతాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here