ఆయుర్వేదం పరంగా అల్లం తో ఉన్న ఉపయోగం | Ayurveda Benfits Of Ginger In Telugu

0
15362
ginger-57072_640
Benfits Of Ginger In Telugu

Benfits Of Ginger In Telugu

  • అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
  • ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.
  • ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది.
  • జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.

Benfits Of Ginger In Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here