ఇంట్లో గజానన గణపతి ఉండడం వలన ప్రయోజనం? | Ganapathi Idol Benefits at Home in Telugu

0
28507

4Benefits of Placing Ganpathi Idol at Home

Ganapathi Idol Benefits at Home in Telugu

Ganapathi Idol Benfits at Home ఈ చిత్రం లో ఉన్నటువంటి మూర్తిని ప్రతిష్టించడం వలన ఇంటిలో ఉన్న వారికి ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది కుటుంబం సభ్యుల మద్య పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి అని వాస్తు పండితులు అభిప్రాయం. ఎందుకంటే ఈ గజానన ముఖంలోని కనపడే పొడవైన తుండం, పెద్ద చెవులు లోభాన్ని త్యజిస్తాయి, అలాగే ముందుచూపు ని పెంచుతుంది. చిన్న కళ్ళు బుద్ది తీక్ణతను వృద్ది చేస్తాయి. గజ ముఖం శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

Vastu Tips in Telugu

వాస్తు ద్వారా సంపదను పెంచే మార్గం తెలుసా ? |  Vasthu increase wealth in Telugu

వాస్తు శాస్త్రం అంటే ఏమిటి ? What is Vastu Shastra in Telugu ?

వాస్తు ప్రకారం ఫర్నిచర్ ఎక్కడ అమర్చాలి?

దేవాలయపు నీడ ఇంటిపై పడకూడదా? | Why Shadow of a Temple Should not Fall on the House

వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Vasthu Dosa and Nara Drishti Nivarana in Telugu

వాస్తు ప్రకారం హాలు ఎటువైపు ఉంటే మంచి జరుగుతుంది

వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Facing Direction of God Idol in Home According to Vastu in Telugu

ఇంటి పునాది తవ్వకంలో సాధారణంగా వచ్చే ప్రశ్న ?

వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house

వాస్తు ప్రకారం వీధిపోట్లు ఉన్నా కూడా ఎలాంటి ఇల్లు కొనవచ్చు ? | vaastu tips before buying road hit plot junction

వాస్తు దోష నివార‌ణకు యంత్రము | Vastu Dosh Nivaran Yantra in Telugu

వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?

మీ ఇంటిలో పాటించవలసిన వాస్తు నియమాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here