మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు ఏమిటో మీకు తెలుసా?

5
17997

best-medicine-than-neem-for-diabetes

మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినాలి. క్రమేణా మోతాదు పెంచుకుంటే సరిపోతుంది. అది కూడా ఆయుర్వేద వైద్యుడి సలహా ప్రకారం చేస్తే బాగుంటుంది.

1. బిళ్ళ గన్నేరు మొక్క వేరు

బిళ్ళ గన్నేరు మొక్క వేరును తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి, సన్నని సెగ పై న పెట్టి కషాయం లాగా చెయ్యాలి.  (ఒక గ్లాస్ నీటికి సగం నీరు వచ్చేంతరవరకు మరిగించాలి) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రంలో షుగర్ లెవెల్ తగ్గుతుంది. కిడ్నీలో వాపు, కిడ్నీ వ్యాధులు నశిస్తాయి. క్యాన్సర్ ని రానివ్వదు మరియు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది.

Promoted Content

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here