ఋతు సమస్యలకు చక్కని పరిష్కారం బద్ధ కోణాసనం

0
9422

ఋతు సమస్యలకు చక్కని పరిష్కారం బద్ధ కోణాసనం

ఆడవారు నిత్య జీవనం లో ఎదుర్కొనే ఋతు సమస్యలకు బద్ధ కోణాసనం చక్కని పరిష్కారం. బద్ధ కోణాసనాన్నే బటర్ ఫ్లై పోస్ (butter fly pose) అంటారు. అతి సులభమైన ఈ ఆసనం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Back

1. బద్ధ కోణాసనం ఉపయోగాలు : 

  • బద్ధ కోణాసనం వల్ల ఋతుక్రమం సరిగా ఉంటుంది.
  • నెలసరి సమయం లో కలిగే కడుపునొప్పి తగ్గుతుంది.
  • నెలసరి ముందు గానూ నెలసరి సమయం లోనూ కలిగే చికాకులు, ఆందోళన అదుపులో ఉంటాయి.
  • ఋతుక్రమం ఆగిపోయే దశలో వచ్చే మనోపాజ్ దశ లోని అనేక మానసిక శారీరక సమస్యలను ఈ ఆసనం ద్వారా సులభంగా అతిక్రమించవచ్చు.
  • తొడ కండర ప్రాంతం లో అధికంగా పెరుకున్న కొవ్వులు కరుగుతాయి.
  • కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి.
  • గర్భిణీలకు సుఖప్రసవానికి ఆస్కారం కలుగుతుంది.
Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here