ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మీకు ఉన్న పెళ్ళి అడ్డంకులన్ని తొలగిపోతాయి? | Struggling With Marriage Obstacles?

0
351
Visit These Temples to Remove Marriage Obstacles
What are the Temples Those Remove Marriage Obstacles?!

Visit These Temples to Remove Obstacles to Marriage?!

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

వివాహం జరగడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ దేవాలయాలను సందర్శించండి?!

వివాహానికి ఉన్న అడ్డంకులను తొలగించే అద్భుత వివాహాధారాల గురించి మీకు తెలుసా?

వివహం కానీ అమ్మాయిలు, అబ్బాయిలకు వివాహం కావాలన్నా, వివహానికి ఎదురయ్యే విగ్నాలు తొలగిపోవాలన్న ఈ పుణ్య క్షేత్రాలని దర్శిస్తే చాలు అన్ని తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్మకం.

అయితే మరి ఈ క్షేత్రాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? అ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారు, అమ్మవారు ఎవరు, ఈ క్షేత్రాలని దర్శించడానికి ఏన్ని రోజులు సమయం పడుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

మీ వివాహం ఆలస్యమైతే సందర్శించాల్సిన ఆలయాలు? (Temples To Visit If Your Marriage Is Getting Delayed?)

ముదిచూర్ (Mudichur):

1. ఈ ఆలయం చెన్నై లో ఉంది.
2. ఇక్కడ విద్యంబిగై అమ్మవారు కొలువై ఉంటారు.

తిరువిడనత్తై (Thiruvidanthai):

1. ఈ ఆలయం మహాబలిపురం సమీపంలో ఉంది.
2. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మి వరాహ స్వామి కోలువై ఉన్నారు.
3. తేత్రాయుగంలో కలవుడు అనే ఒక మహర్షికి 360 మంది కుమార్తెలు ఉండెవారు.
4. వారిని శ్రీ మహావిష్ణువు వివాహమాడినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.

తిరుమణంజేరి (Thirumananjeri):

1. ఈ ఆలయంలో పరమశివుడుని కల్యాణ సుందరేశ్వర్ గా ఇక్కడ ప్రజలు కొలుస్తారు.
2. ఈ ఆలయంలోనే శివపార్వతుల వివాహం జరిగిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

ఉప్పళియప్పన్ (Oppiliappan):

1. ఈ ఆలయం ఒక వైష్ణవ క్షేత్రం.
2. మార్కండేయ అనే ఋషికి భూదేవి చిన్న బాలికగా లభించింది.
3. ఆ బాలిక కోకిలంబాల్ అనే పెరిగింది
4. ఆమే శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుందని ఇక్కడి పురాణం చెబుతుంది.

మరిన్ని దేవలయాల వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

నాచ్చియార్ ఆలయం (Nachiyar Temple):

1. ఇక్కడ శ్రీ మహావిష్ణువు నరైయూరు నంబిగాను, అమ్మవారు నాచ్చియార్ గాను ఇక్కడి ప్రజలు కొలుస్తారు.
2. వైష్ణవ దివ్యక్షేత్రాల్లో(108) ఈ ఆలయం కూడా ఒకటి.

తిరుకరుకావుర్ (Thirukkarukavur Sri Mullaivananathar Temple):

1. ఇక్కడి శివాలయంలోని శివలింగం పుట్టమన్నుతో ఉంటుంది.
2. ఆ మన్ను కరుగుతుందని ఇక్కడ స్వామివారికి ఎలాంటి అభిషేకాలు చెయ్యరు.

తిరుచ్చేరై (Thirucherai):

1. ఈ ఆలయంలో మహావిష్ణువు శ్రీదేవి, భూదేవి సామెత సారనాధుడిగా కొలువుదీరాడు.
2. ఈ ఆలయంలో అమ్మవారిని సారనాయికి అని పిలుస్తారు.
3. శ్రీహరిని కావేరి నదీదేవి వివాహమాడింది ఇక్కడే అని పురాణం చెబుతుంది.

మధురై (Madurai):

1. ఈ దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రాలలో ఒకటి.
2. ఇక్కడ పాండ్యరాజు తన యొక్క కుమార్తె మీనాక్షి దేవిని చొక్కనాథుడైన 3.పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేసాడని పురాణంలో ఉంది.
4. అప్పటినుండి మధుర మీనాక్షి అమ్మవారిని వివాహం కాని అమ్మాయిలు 5.దర్శించుకోవడం ఇక్కడ అనాదిగ ఉన్న ఆచారం.

మరిన్ని దేవలయాల వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

తురునల్లూరు (Thirunallar):

1. ఈ ఆలయంలో శివుడు పంచావర్ణేశ్వరుడిగా దర్శనమిస్తాడు.
2. ఇక్కడ శివుడిని కల్యాణ సుందరేశ్వరుడిగా కొలుస్తారు.
3. శివపార్వతుల యొక్క వివాహం అగస్త్యుడు ఈ ప్రాంతం నుండే చూశాడని ఇక్కడి పురాణం.

తిరువేడగం (Thiruvasagam):

1. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని ఏడగానాథర్ అని పిలుస్తారు.
2. ఈ ఆలయం వేగై నది తీరాన కోలువై ఉంది.

తిరువిళిమిలై:

1. ఇది ఆలయం ఒక గొప్ప శైవక్షేత్రం.
2. పరమశివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్న ఇకడే అని పురాణం. ఈ
3. ఈ ఆలయంలో స్వామివారిని విలీనాథుడు అని పిలుస్తారు.

ఈ 11 కల్యాణ క్షేత్రాలను దర్శిస్తే మీకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగి వివాహం అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ కల్యాణ క్షేత్రాలు అన్ని దర్శించడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది.

Hindu Temples Guides Related Posts

అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మీకు ఉన్న పెళ్ళి అడ్డంకులన్ని తొలగిపోతాయి? | Struggling With Marriage Obstacles?

ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు & సేవలు | Vadapalli Sri Venkateswara Swamy Temple Timings & Seva Tickets

వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా చేరుకోవాలి? | How to Reach Vadapalli Sri Venkateswara Swamy Temple?

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

పూరీ జగన్నాథ ఆలయానికి ఎలా చేరుకోవాలి? | How to Reach Puri Jagannath Temple & Visiting Places?

పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets