బుధుడు భద్ర మహాపురుష రాజయోగం చేయనున్నాడు! వీరికి మాత్రమే బోలేడు లాభాలు! | Bhadra Purush Rajyog 2023

0
26608
Bhadra Purush Rajyog
Mercury Bhadra Purush Rajyog 2023

Bhadra Purush Rajyog 2023

1భద్ర మహాపురుష రాజయోగం

నవగ్రహాల్లో బుధుడికి ధైర్యం, తెలివితేటలు, జ్ఞానం, సంపద, సాహసం కారకుడిగా భావిస్తారు. బుధుడు గ్రహల రాకుమారుడిగా పిలువబడతాడు. బుధ గ్రహం జూన్ 7 నుండి జూన్ 24 వరుకు వృషభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 24న మిథున రాశిలో ప్రవేశిస్తాడు. దీని కారణంగా భద్ర మహా పురుష రాజయోగం ప్రారంభం అవుతుంది. భద్ర మహా పురుష రాజయోగం వల్ల మూడు రాశుల వారికి డబ్బు కనక వర్షం కురుస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back