భగవన్మానసపూజా – Bhagavan Manasa Pooja in Telugu

0
564

Bhagavan manasa pooja

హృదంభోజే కృష్ణః సజలజలదశ్యామలతనుః
సరోజాక్షః స్రగ్వీ ముకుటకటకాద్యాభరణవాన్ |
శరద్రాకానాథప్రతిమవదనః శ్రీమురలికాం
వహన్ ధ్యేయో గోపీగణపరివృతః కుంకుమచితః || ౧ ||

పయోఽంభోధేర్ద్వీపాన్మమ హృదయమాయాహి భగవన్
మణివ్రాతభ్రాజత్కనకవరపీఠం భజ హరే |
సుచిహ్నౌ తే పాదౌ యదుకులజ నేనేజ్మి సుజలైః
గృహాణేదం దూర్వాఫలజలవదర్ఘ్యం మురరిపో || ౨ ||

త్వమాచామోపేంద్ర త్రిదశసరిదంభోఽతిశిశిరం
భజస్వేమం పంచామృతఫలరసాప్లావమఘహన్ |
ద్యునద్యాః కాలింద్యా అపి కనకకుంభస్థితమిదం
జలం తేన స్నానం కురు కురు కురుష్వాచమనకమ్ || ౩ ||

తటిద్వర్ణే వస్త్రే భజ విజయకాంతాధిహరణ
ప్రలంబారిభ్రాతర్మృదులముపవీతం కురు గలే |
లలాటే పాటీరం మృగమదయుతం ధారయ హరే
గృహాణేదం మాల్యం శతదళతులస్యాదిరచితమ్ || ౪ ||

దశాంగం ధూపం సద్వరద చరణాగ్రేఽర్పితమిదం
ముఖం దీపేనేందుప్రభవిరజసం దేవ కలయే |
ఇమౌ పాణీ వాణీపతినుత సకర్పూరరజసా
విశోధ్యాగ్రే దత్తం సలిలమిదమాచామ నృహరే || ౫ ||

సదా తృప్తాన్నం షడ్రసవదఖిలవ్యంజనయుతం
సువర్ణామత్రే గోఘృతచషకయుక్తే స్థితమిదమ్ |
యశోదాసూనో తత్పరమదయయాశాన సఖిభిః
ప్రసాదం వాంఛద్భిః సహ తదను నారం పిబ విభో || ౬ ||

సచూర్ణం తాంబూలం ముఖశుచికరం భక్షయ హరే
ఫలం స్వాదు ప్రీత్యా పరిమలవదాస్వాదయ చిరమ్ |
సపర్యాపర్యాత్యై కనకమణిజాతం స్థితమిదం
ప్రదీపైరారార్తి జలధితనయాశ్లిష్ట రచయే || ౭ ||

విజాతీయైః పుష్పైరతిసురభిర్బిల్వతులసీ
యుతైశ్చేమం పుష్పాంజలిమజిత తే మూర్ధ్ని నిదధేస్ |
తవ ప్రాదక్షిణ్యక్రమణమఘవిధ్వంసి రచితం
చతుర్వారం విష్ణో జనిపథగతశ్చాంతవిదుషా || ౮ ||

నమస్కారోఽష్టాంగః సకలదురితధ్వంసనపటుః
కృతం నృత్యం గీతం స్తుతిరపి రమాకాంత త ఇయమ్ |
తవ ప్రీత్యై భూయాదహమపి చ దాసస్తవ విభో
కృతం ఛిద్రం పూర్ణం కురు కురు నమస్తేఽస్తు భగవన్ || ౯ ||

సదా సేవ్యః కృష్ణః సజలఘననీలః కరతలే
దధానో దధ్యన్నం తదను నవనీతం మురలికామ్ |
కదాచిత్కాంతానాం కుచకలశపత్రాలిరచనా
సమాసక్తః స్నిగ్ధైః సహ శిశువిహారం విరచయన్ || ౧౦ ||

Lord Krishna Related Stotras

Achyuta Ashtakam 2 Lyrics in Telugu | శ్రీ అచ్యుతాష్టకం 2

దామోదరాష్టకం – Sri Damodarashtakam

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామవళిః – Sri Krishna Ashtottara Satanamavali

Sri Krishna Ashtottara Shatanama Stotram | శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రం

Mukunda Mala Stotram | ముకుందమాలా స్తోత్రం

బాలముకుందాష్టకం – Bala mukundashtakam

శ్రీ బాలకృష్ణ అష్టకం – Sri Balakrishna Ashtakam

Sri Gopala Stotram | శ్రీ గోపాల స్తోత్రం

Sri Krishna Stotram (Vasudeva Krutam) | శ్రీ కృష్ణ స్తోత్రం (వసుదేవ కృతం)

Sri Krishna Stotram (Narada Rachitam) | శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here