భగవద్గీత 1వ అధ్యాయం శ్లోకం-4 | bhagwad geeta shloka 4 in Telugu

0
1735
gita-131
bhagwad geeta shloka

bhagwad geeta shloka

హిందువుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత !

1వ అధ్యాయం. 4వ శ్లోకం.

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి !
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ! 4

అత్ర – శూరాః – మహేశ్వాసాః – భీమార్జునసమాః – యుధి
యుయుధానః – విరాటః – చ – ద్రుపదః – చ – మహారథః

అత్ర = ఇచ్చట, యుధి = సమరమునందు, భీమార్జునసమాః = భీమార్జునులతో సరితూగు వారును, మహేష్వాసాః = గొప్ప విలుక్రాండును, శూరాః = శూరులును, యుయుధానః = యుయుధానుడు (సాత్యకి), విరాటః = విరాటుడును, చ = మరియు, మహారథః= మహారథుడైన, ద్రుపదః = ద్రుపదుడును, చ = మరియు

ఈ పాండవ సేనలందు శూరులను, గొప్ప ధనుర్విద్యా సంపన్నులును, భీమార్జునులతో సమానులును గలరు, మరియు సాత్యకి, విరాటుడు, మహారథి ద్రుపదరాజును……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here