భగవద్గీత 1వ అధ్యాయం శ్లోకం-3 | bhagavad gita slokas – 3

0
2412
images
bhagavad gita slokas – 3

bhagavad gita slokas – 3

హిందువుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత !

శ్రీమద్భగవద్గీత, ప్రదమోధ్యాయః

అర్జున విషాద యోగహ.

 

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ !

వ్యూడం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా !3

 

పశ్య – ఏతాం – పాండుపుత్రాణాం – ఆచార్య – మహతీం – చమూం.

వ్యూఢాం – ద్రుపదపుత్రేణ – తవ – శిష్యేణ ధీమతా

 

ఆచార్యా = ఓ ఆచార్యుడా, తవ = నీ యొక్క, ధీమతా = బుద్ధిమంతుడును, శిష్యేణ = శిష్యుడును, ద్రుపదపుత్రేణ = ద్రుపదుని కుమారుడగు ద్రుష్టద్యుమ్నునిచేత, వ్యూఢాం = వ్యూహాకారముగ నిలుపబడిన, పాండుపుత్రాణాం = పాండు తనయుల యొక్క, ఏతాం = ఈ, మహతీం = గొప్పదియగు, చమూ = సన్యమును, పశ్య = చూడుము

.

ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నిచే వ్యూహాకారముగా నిల్పబడిన పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here