
Bhishma Attain Moksha in Telugu
1. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు ఎప్పుడు మోక్షాన్ని పొందాడు? మోక్షం పొందిన నేల ఏమిటి?
bhishma attain moksha in Telugu మహాభారత కావ్యం లో అత్యున్నతమైన పాత్ర భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులనే భయభ్రాంతులకు గురిచేసిన కురువృద్ధుడు, మహావీరుడు భీష్మ పితామహుడు.
ఆయన అంపశయ్యపై 58 రోజులపాటు ఉన్నాడు. అటుతర్వాత మాఘ శుద్ధ ఏకాదశినాడు పాండవులకు ధర్మ ప్రబోధాన్నీ విష్ణు సహస్ర నామాలనీ ప్రవచించి ద్వాదశి నాడు మోక్షాన్ని పొందాడు.
Promoted Content