హనుమంతుని జననం | Birth Of Hanuman In Telugu

0
11626

birth-of-hanuman

Back

1. హనుమాన్ జయంతి

కలౌ కపి వినాయకౌ అంటారు. అంటే కలికాలం లో హనుమంతుడూ వినాయకుడూ సులభసాధ్యులని అర్థం. హనుమంతుడు సకల భయాలనూ దూరం చేసి, బలాన్నీ ధైర్యాన్నీ ప్రసాదిస్తాడు.

శ్రీ రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో ఆ చోట హనుమంతుడు బాష్పలోచనుడై ముకుళిత హస్తాలతో ఉంటాడట.

చైత్ర మాసం లో పౌర్ణమినాడు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హనుమంతుని జనన వృత్తాంతాన్ని తెలుసుకుందాం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here