Where does Krishna river originates?

Where Does Krishna River Originates?

River Krishna Origin / కృష్ణానది పుట్టుక

Back

1. కృష్ణానది పుట్టుక (Birth of Krishna)

ఎన్నో పుణ్యనదులు, ఉపనదులు పుట్టిన ప్రాంతం సహ్యాద్రి పర్వత ప్రాంతం.

అటువంటి సహ్యద్రి పర్వతమునందే పవిత్ర కృష్ణా నది ఆవిర్భవించింది. ఈ కృష్ణానది మహిమను శంకరుడు సుబ్రహ్మణ్యస్వామికి వివరించాడు.

అదేవిధంగా దీని వైభవాన్ని ప్రాశస్త్యాన్ని నారదుడు వ్యాసభగవానునికి సవివరంగా వినిపించాడు. కృష్ణద్వైపాయనుడు కృష్ణానదీ ప్రాదుర్భావ కథనాన్ని సూతునకు ఉపదేశించగా, సూతుడు శౌనకాది మునీంద్రులకు నైమిశారణ్యంలో ఈ పవిత్రగాథను వినిపించాడు.

వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో పదమూడవది స్కాందపురాణం. దీనిలోని 6 సంహితలలో మొదటిది సనత్కుమార సంహిత. ఇందులో మొదటి ఖండమే సహ్యాద్రిఖండం. ఈ ఖండంలో కృష్ణానది మహాత్మ్యం సవివరంగా, సమగ్రంగా, అతిసుందరంగా ఆవిష్కరింపబడింది. దానిప్రకారం కృష్ణానది పుట్టుకకు కారణమైన కథనం ఈ విధంగా ఉన్నది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here