ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

0
949
Sins of Births Will be Cut
How to Clean Sins of Births?!

Sins of Births Will be Cut

1జన్మజన్మల పాపాలు కత్తిరించబడతాయి

పూర్వ జన్మలో చేసిన పాపం మనల్ని ఈ జన్మలో ఇబ్బంది పెడుతుంది. ఆ పాపాల నుండి విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి?.

7 జన్మల పాపాలు నుండి విముక్తి పొందాలి అంటే గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చెయ్యాలి. గంగా నదిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా నది ప్రతి నిత్యం పూజలు అందుకుంటుంది. హిందూ మత విశ్వాసాలు ప్రకారం గంగా స్నానం 3 సార్లు ఆచరించాలి. తర్వాత అన్నదానం చేయడం వల్ల పాపాలు నుండి విముక్తి పొందుతారు అని నమ్మకం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back