
1. మీపై తంత్ర / మంత్ర / క్షుద్ర ప్రయోగాలు జరుగుతున్నాయని సందేహంగా ఉందా?
చాలామంది ఉన్నట్టుండి వైద్యపరంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ, మానసిక సమస్యలూ లేకున్నాదీర్ఘ కాలం జబ్బుపడుతూ ఉంటారు. చేయగలిగిన పనులు కూడా చేయలేక ఎందుకు చేయలేక పోతున్నారో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. అకారణంగా, ఏ జబ్బూ లేకుండా నిరంతరం ఏడుస్తూ, అందరిపైనా అరుస్తూ, తమ పనులు తామే చెడగొట్టుకుంటూ అందరినీ బాధిస్తారు. తమలో తాము కుమిలిపోతుంటారు. అప్పుడు వారిపై తంత్ర ప్రయోగాలేమైనా జరిగి ఉండవచ్చు అనుకోవడానికి ఆస్కారం ఉంది.
Promoted Content
అయ్యా నమస్కారం మంచి పరిశోధన చేసి
పరిష్కారము లను తెలుపు చున్నారు సేవ్
చేసేటట్టుకూడ పంప గలరు