
bladder stones treatment
ఉదయం, సాయంత్రం ఒకచిన్న గ్హాసు ముల్లంగిరసం తీసుకొనవలయును. రసము తీసుకున్న అర్థగంట తర్వాత ఉదయం, సాయం త్రం ఒకటిన్నర గ్రాము యమక్షార చూర్ణము ఒక గ్లాసు మజ్జిగలో వేసుకొని తీసుకొన వలయును.
మరియొకటి- అరటిచెట్టు లోపలఉండే తెల్లని బోదెను రెండుఅంగుళముల ముక్క తీసుకొని నమిలి మింగవలయును. (ఉదయం, సాయం త్రం) ఇలాచేసిన మూత్రాశయంలో రాళ్ళు కరుగును.