అమ్మవారి అనుగ్రహం కోసం ఏమి చేయాలి? | What Should be Done for Goddess Grace?

0
1108

What Should be Done for Goddess Grace?What Should be Done for Goddess Grace?

What Should be Done for Ammavari (Devatha) Grace / Blessings?

అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం చేసుకోదగిన సులభమైన పూజావిధానం ఏమిటి? | What is the simplest form of worship that can be performed daily for the blessing of the Goddess in Telugu?

నిత్యం సులభంగా మన దైనందిన కార్యక్రమాలలో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునేదే షోడశోపచార పూజ. ఇది చాలా ప్రసిద్ధము, చాలా సులభమూ కూడా. ఇప్పుడు మనకు దొరుకుతున్న స్తోత్ర కదంబాలలో, పూజా కదంబాలలో దొరుకుతుంది. ఆ షోడశోపచార పూజ చేసుకుంటే చాలు. పదహారు మంత్రములు. ఈ పదహారు మంత్రములతో ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఆ మంత్రములు శ్లోకములు తెలియకపోతే మరియొక పద్ధతి ఉన్నది. 

“సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!

శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే!! 

అనే మంత్రంతోనే మొత్తం పదహారు చదివి ‘ఆవాహయామి, ఆసనం సమర్పయామి’ అంటూ షోడశోపచార పూజ చేసుకొని మంగళ హారతి ఇచ్చుకున్నా అదీ దివ్య ఫలితములే ఇస్తున్నది. ఎందుకంటే ఇది శ్లోకంలా కనపడుతున్నప్పటికీ మహా మంత్రమిది. మనకు కావలసిన సర్వ సిద్ధులు, శక్తులూ ఈ శ్లోకంలో ఉన్నాయి. అందుకు నిత్యమూ షోడశోపచార పూజ చేసుకొని నివేదనాదులు సమర్పించుకుంటే ధన్యులమౌతాం.

Related Posts:

లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu

ఆశీర్వచనాలు ఫలిస్తాయా? | blessings benfits in Telugu

విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు మరి ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?

దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas

భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలా ? ఎందుకు చేయాలా ?

దేవాలయంలో చేయకూడని పనులు?

శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha

కుంకుమ కింద పడితే…

పడుకొనే గదిలో దేవుడి పటాలు ఉండవచ్చా?