
Brahma Muhurtha (Brahmamuhurtha)
1బ్రహ్మ ముహూర్తం
ప్రతి రోజు శుభ ముహూర్తాలు, దుర్ముహూర్తాలు ఉంటాయి. అదే సమయంలో బ్రహ్మ ముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? (What is Brahma Muhurtham?)
తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య ఉన్నా సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. బ్రహ్మ ముహూర్తం సమయం లో మనం అనుకున్న పనులన్నీ
సులభంగా పూర్తి చేయవచ్చు.