మీఇంట్లో అద్దం పగిలితే అశుభమా?

1
11079
breaking-a-mirror-bad-luck-myth
breaking mirror brings bad luck

breaking mirror brings bad luck

Back

1. అద్దం పగలడం అశుభమా?

అద్దం పగిలితే అశుభమా. అసలు ఈ సందేహం ఎందుకు అంటే అద్దం లక్ష్మీ స్థానమని హిందువులు లో ఉన్న నమ్మకం. అద్దానికి లక్ష్మీ దేవికి పోలిక రెండిటికీ స్థిరత్వ బుద్ది ఉండదు . అద్దం లో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు. అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండదు. ఐతే ధర్మ శాస్త్రం ప్రకారం అద్దం పగలడం వలన నష్టము అని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవని పండితుల మాట.

Promoted Content
Back

1 COMMENT

  1. ఇంటిలో నల్ల కండ చీమలు ఉండవచ్చా?వివరించగలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here