ఈ రాశుల వారికి వచ్చే 60 రోజుల పాటు పట్టిందల్లా బంగారం! మరీ మీరు ఏమి చేయాలి?! | Budh Gochar 2023

0
1764
Budh Gochar 2023 Mercury Transit in Leo
Budh Gochar 2023 Mercury Transit in Leo Effect & Remedies

Budh Gochar 2023 Mercury Transit in Leo

1బుధ గోచారం 2023

బుధ గ్రహం ఒక రాశి నుండి మరో రాశికి సంచరించినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ మార్పు కారణంగా 12 రాశుల వారి వృత్తి, ఆర్థిక స్థితి పై ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహంకి ముఖ్యమైన స్థానం ఉంది. బుధ గ్రహం గ్రహాల రాకుమారుడు అని భావిస్తారు. బుధ గ్రహం సంపద, వ్యాపారం వృద్ధి ఇస్తారు. బుధ గ్రహం సింహ రాశిలో ప్రవేశించాడు. సింహరాశిలో బుధ గ్రహం ఉండటం వల్ల మంచి ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్ 1, 2023 సింహ రాశిలో బుధుడు ఉంటారు. బుధుడి వల్ల 3 రాశులకు 60 రోజుల పాటు పట్టిందల్లా బంగారం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back