చెడు కాలం ఆరంభం!! ఈ రాశుల వారికి దిన దిన గండం, ఆర్థిక సమస్యలు | Budh Gochar 2023

0
6786
Budh Gochar 2023 Mercury Transit in Taurus
Mercury Gochar 2023 – Mercury Transit in Taurus

Budh Gochar 2023 Mercury Transit in Taurus

1బుధ గోచారం 2023

బుధ గోచార్ జూన్ 24 వరకు ఈ రాశుల వారికి సమస్యలు వర్షం. బుధ గ్రహం తన రాశి జూన్ 7న మార్చుకుంటున్నారు. జూన్ 24 వరకు బుధ గ్రహం వృషభ రాశిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక బట్టి మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాల కదలిక వల్ల కలిగే శుభ, అశుభ ఫలితాలు అన్ని రాశుల జీవితంపై ప్రభావం చూపుతాయి. 24 వరకు బుధుడు వృషభ రాశిలో ఉండటం వల్ల వ్యాపార, ఉద్యోగ వృత్తిలో ఉన్నవారు లాభపడతారు. కొన్ని రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back