డిసెంబర్ నెలలో ఈ రాశుల వారి రాత మారనుందా?! | Budh Gochar 2023

0
2523
Budh Gochar 2023
What are the Budh Gochar Effect & Remedies?

Budh Rashi Parivartan 2023

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

1ధనస్సు రాశిలోకి బుధుడు ప్రవేశం

బుధ గ్రహం ధనుస్సు రాశిలో ప్రవేశించడం వల్ల మహా ధన యోగం కలుగుతుంది. ఈ సంచారం వల్ల మొత్తం 12 రాశుల జీవితాలపై పడుతుంది.ఈ మహాధన్ యోగం వల్ల 3 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది. గ్రహాల రాకుమారుడైన బుధ గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మార్చుకుంటూ ఉంటారు. నవంబర్ 27న బుధుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం వల్ల మహాధన యోగం కలుగుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back