బుధ స్తోత్రం | Budha Stotram

0
1363

 

బుధ స్తోత్రం | Budha Stotram
బుధ స్తోత్రం | Budha Stotram

Budha Stotram | బుధ స్తోత్రం

బుధ స్తోత్రం

 

అథ బుధస్తోత్రమ్ ।

అస్య శ్రీబుధస్తోత్రమహామన్త్రస్య వసిష్ఠ ఋషిః । అనుష్టుప్ఛన్దః ।

బుధో దేవతా । బుధప్రీత్యర్థే జపే వినియోగః ।

ధ్యానమ్ ।

భుజైశ్చతుర్భిర్వరదాభయాసిగదం వహన్తం సుముఖం ప్రశాన్తమ్ ।

పీతప్రభం చన్ద్రసుతం సురేఢ్యం సిమ్హే నిషణ్ణం బుధమాశ్రయామి ॥

 

పీతామ్బరః పీతవపుః పీతధ్వజరథస్థితః ।

పీయూషరశ్మితనయః పాతు మాం సర్వదా బుధః ॥ ౧॥

 

సింహవాహం సిద్ధనుతం సౌమ్యం సౌమ్యగుణాన్వితమ్ ।

సోమసూనుం సురారాధ్యం సర్వదం సౌమ్యమాశ్రయే ॥ ౨॥

 

బుధం బుద్ధిప్రదాతారం బాణబాణాసనోజ్జ్వలమ్ ।

భద్రప్రదం భీతిహరం భక్తపాలనమాశ్రయే ॥ ౩॥

 

ఆత్రేయగోత్రసఞ్జాతమాశ్రితార్తినివారణమ్ ।

ఆదితేయకులారాధ్యమాశుసిద్ధిదమాశ్రయే ॥ ౪॥

 

కలానిధితనూజాతం కరుణారసవారిధిమ్ ।

కల్యాణదాయినం నిత్యం కన్యారాశ్యధిపం భజే ॥ ౫॥

 

మన్దస్మితముఖామ్భోజం మన్మథాయుతసున్దరమ్ ।

మిథునాధీశమనఘం మృగాఙ్కతనయం భజే ॥ ౬॥

 

చతుర్భుజం చారురూపం చరాచరజగత్ప్రభుమ్ ।

చర్మఖడ్గధరం వన్దే చన్ద్రగ్రహతనూభవమ్ ॥ ౭॥

 

పఞ్చాస్యవాహనగతం పఞ్చపాతకనాశనమ్ ।

పీతగన్ధం పీతమాల్యం బుధం బుధనుతం భజే ॥ ౮॥

 

బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా ।

యః పఠేచ్ఛృణూయాద్వాపి సర్వాభీష్టమవాప్నుయాత్ ॥ ౯॥

ఇతి బుధస్తోత్రం సమ్పూర్ణమ్ ।

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

 


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here