మజ్జిగ వలన ఆరోగ్య ప్రయోజనాలు | buttermilk benefits in telugu

0
5385
14-bitter
buttermilk benefits in telugu

buttermilk benefits in telugu

మజ్జిగతో మంచి లాభాలెన్నో ఉన్నాయి.

మజ్జిగ వలన కలుగు ఆరోగ్య ప్రయోజనాలు

 

1 శీతలపానియాల కంటే మజ్జిగ ఎంతో బెటర్‌.

2 గ్లాసు మజ్జిగలో కాసింత ఉప్పు, కాస్త జీర జత చేస్తే రుచితో పాటు ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది

3.మజ్జిగ శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. శరీరానికి రిలీఫ్‌ ఇస్తుంది. మసాలా ఫుడ్‌ తిన్న తర్వాత మజ్జిగ తాగటం ఎంతో ఉత్తమం. ఎందుకంటే కడుపులో బాధను, కడుపు నొప్పిని పోగొట్టే లక్షణం మజ్జిగకు ఉంది. జీర్ణప్రక్రియ సాఫీగా సాగాలంటే మజ్జిగ తీసుకోవాల్సిందే

4. కొవ్వు శరీరంలో పెరగకుండా ఉండాలంటే మజ్జిగ తీసుకోవాలి.

5 ఫ్యాట్‌ను తగ్గించే శక్తి మజ్జిగకు ఉంది

బరువు తగ్గాలనుకుంటే రోజూ మజ్జిగను తాగాల్సిందే.

6 మజ్జిగలో కాస్త ఉప్పు కలిపి తాగితే డీ హైడ్రేషన్‌ సమస్య పోతుంది. త్వరగా శక్తి వస్తుంది.

7 బట్టర్‌మిల్క్‌లో కాల్షియం, విటమిన్‌ బి, పొటాషియం ఉంటాయి.

8మజ్జిగలో విటమిన్‌ డెఫిషియన్సీ ఎక్కువ ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది.

9 హైబీపిని తగ్గించే గుణం మజ్జిగకు ఉంది. హైబీపీ ఉండే వారు గ్లాసు మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవటం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.

10

మజ్జిగ తాగటం వల్ల డయేరియా వ్యాధిని అరికట్టవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here